తెలంగాణలో సినిమా హాల్లు ఓపెన్ కు రంగం సిద్ధం.. డిసెంబర్ 1 నుంచి థియేటర్స్ ఓపెన్ కానున్నాయని సమాచారం..డిసెంబర్లో సోలో బ్రతుకే సో బెటరూ సినిమా విడుదలవుతుందని సాయి ధరమ్ తేజ్ ఇప్పటికే ప్రకటించాడు. ఈ సినిమాతో పాటు మరిన్ని సినిమాలు కూడా థియేటర్లోనే తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు నిర్మాతలు...