ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఓ ఘటన చోటు చేసుకుంది.. ఓ జంటను సమీప బంధువు అతి కిరాతకంగా చంపేశాడు..ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది..రామవరం మండలం పియర్కొండలో జరిగింది. గ్రామానికి చెందిన జె.ధర్మారెడ్డి, అతని భార్య చంద్ర పై అదే గ్రామానికి చెందిన ముర్ల రాజారావు పగ పెంచుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడిన రాజారావు కత్తిపీటతో ధర్మారెడ్డి మెడపై నరికాడు. అప్రమత్తమైన భార్య చంద్ర అడ్డురావడంతో ఆమెను కూడా తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పరారయ్యాడు..