ఓటుకు ఐదు వేల రూపాయల చొప్పున బస్తీలలో ఇస్తున్నారని అంటున్నారు.. పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్న వాళ్ళు కూడా ఓటర్ కార్డు చూపించి డబ్బులను తీసుకుంటున్నారు అని వినపడుతుంది.ప్రస్తుతం ఐదు వేలు పలుకుతున్న ఓటు మున్ముందు ఇంకా పెరుగుతుందా లేదా అనేది చూడాలి.. డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ ఓట్లు ఎంతవరకు ఆదుకుంటాయో చూడాలి..