బిగ్ బాస్ షో చూపిస్తూ డాక్టర్లు ఓ వ్యక్తికి క్లిష్టమైన ఆపరేషన్ ను చేశారు.ఆపరేషన్ అంటే భయం పోగొట్టడానికి తననికి ఇష్టమైన నాగార్జున ‘బిగ్ బాస్ ’ షోని ఆపరేషన్ థియేటర్లో లాప్ ట్యాప్‌లో చూపించారు డాక్టర్లు. కొంతసేపు బిగ్ బాస్.. ఆ తరువాత అవతార్ సినిమాలు చూస్తూ డాక్టర్లకు సహకరించాడు వర ప్రసాద్..దీంతో ప్రాణాలతో బయటపడ్డారు..