వైసీపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్.. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ సందర్భంలో కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల సూచనలతోనే కొందరు పోలీసు అధికారులు పని చేసి జనసేన నాయకులను, కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు.అప్రజాస్వామిక పద్దతుల్లో వెళ్తూ గూండాయిజానికి పాల్పడితే జనసేన మౌనంగా ఉండదు. కచ్చితంగా నిలదీసి ప్రశ్నిస్తుంది’’ అని పవన్ కళ్యాణ్ జగన్ పై విమర్శలు గుప్పించి, స్వీట్ వార్నింగ్ ఇచ్చారు..