పేకాట నిషేదం పై జగన్ మార్గాన్ని ఎంచుకున్న తమిళనాడు ప్రభుత్వం.. తమిళనాడులో రమ్మీ ఆడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.. ఆర్నెళ్లు జైలు శిక్ష తో పాటుగా , ఐదు వేలు జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. ఆన్ లైన్ పేకాట క్లబ్ నడిపితే మాత్రం రెండేళ్లు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.. ఆన్ లైన్ పేకాట వల్ల ప్రాణాలను కోల్పోతున్నారని తెలపడంతో రాష్ట్ర గవర్నర్ కూడా వెంటనే ఆమోద ముద్ర తెలిపినట్లు సమాచారం..