గుంటూరులో దారుణం.. వంటమనిషి పై కన్నేసిన డాక్టర్.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడు.చివరికి తన స్నేహితులతో కూడా గడపాలని ఒత్తిడి చేసి హింసించారు. తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది.