పఠాన్ చెరువు జీఎమ్మార్ కన్వెన్షన్ సెంటర్లో బీహెచ్ఈఎల్, ఓడీఎఫ్, బీడీఎల్ ఉద్యోగులతో మంత్రి సమావేశానికి మంత్రి హరీష్ రావు హాజరయ్యారు.. కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులతో కలిసి పోరాడేందుకు టీఆర్ఎస్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని హామీనిచ్చారు.. ఈ కార్యక్రమానికి పలువురు టీఆరెఎస్ కీలక నేతలు హాజరయ్యారు..