తెలంగాణలో మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలకు బ్రేక్.. ఈ నెల 29న సాయంత్రం 6 గంటల నుంచి డిసెంబర్ 1వ తేది పోలింగ్ ముగిసేంత వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు.. ఎన్నికల కౌంటింగ్ రోజు కూడా మద్యం అమ్మకాలను నిలిపివేయాలని ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులతో ఎన్నికల సంఘం కమిషనర్ పార్ధసారథి సమావేశాన్ని నిర్వహించారు