గ్రేటర్ ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేస్తున్న టీఆరెఎస్ పార్టీ..సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు ప్రచారం తారాస్థాయికి చేరింది.వరద వల్ల భారీగా నష్ట పోయిన ప్రజలకు ప్రభుత్వం సాయమందిస్తుంటే ప్రతి పక్షాలు వాటిని అడ్డుకుంటున్నాయి. ప్రజల పొట్ట దగ్గర కూడును లాక్కుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్నికల ఫలితాల తరువాత ప్రతి ఒక్కరికి వరద సహాయం ఇస్తామని అన్నారు.. అయితే ప్రశాంతమైన వాతావరణం కావాలనుకుంటే టీఆరెఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని హరీష్ రావు కోరారు..