మైలార్దేవ్పల్లిలో హోరెత్తించిన కేటీఆర్..రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయని యువత బయపడవద్దని మంత్రి కేటీఆర్ అన్నారు.ప్రజలు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. మైండ్ కరాబ్ చేసుకోకుండా సరైన నాయకత్వాన్ని ఎన్నుకునే బాధ్యత మీపైనే ఉంది అని కేటీఆర్ వివరించారు..