తెలంగాణ కష్టాన్ని కేంద్ర దోచుకుంది..కేంద్రం ఇస్తున్న నిధుల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదని, రాష్ట్రం నుంచి వెళ్తున్న డబ్బుపైనే కేంద్రం బతుకుతున్నదని ఎంపీ నామా నాగేశ్వర్రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం గత ఆరేండ్లలో రాష్ట్రానికి, హైదరాబాద్కు ఏం చేసిందో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు.