మహబూబ్ నగర్ లో దారుణం..ఆమెకు వరసకు చిన్నాన్న అయ్యే వ్యక్తి ఆమెపై కన్నేశాడు. అభం శుభం తెలియని బాలికకు మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు.. గర్భం దాల్చడం వల్ల అసలు విషయం బయటకు పొక్కింది..