జినోమ్ వ్యాలీ ఆసియాలోనే అతిపెద్ద బయోటెక్నాలజీ, జీవ శాస్త్రాల క్లస్టర్.. ఈ జీనోమ్ వ్యాలీ 1200 ఎకరాల్లో నిర్మించారు. 18 దేశాలకు చెందిన 200 కంపెనీలు అక్కడ రీసెర్చ్ చేస్తున్నాయి. ఆ ఘనత చంద్ర బాబు నాయుడుకే దక్కుతుంది.ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆ స్థలాన్ని కట్టించారు అంటూ కేటీఆర్ బాబు పై ప్రశంసలు కురిపించారు.ఆనాడు ముందు చూపుతో డెవలప్ చేసిన జినోమ్ వ్యాలీ. ఈ రోజు దేశాన్ని కాపాడేందుకు కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తోందన్నారు. టీడీపీ ప్రభుత్వం చేసిన పనితో ఇవాళ ఇంత మేలు జరుగుతుందన్నారు చంద్రబాబు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది..