తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ ఎల్బి స్టేడియంలో భారీ సభను నిర్వహించారు..ఈ సభకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. కానీ హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి- జగదీష్ రెడ్డి కేసీఆర్ సభలో 130వ డివిజన్ టిఆర్ఎస్ నేతల నిరసన సభలో ఎక్కడా కనిపించలేదు.. కారణాలు తెలియాల్సి ఉన్నాయి..