టీఆరెఎస్ మహిళా నేతలపై మాటల యుద్దానికి దిగిన బీజేపి నేతలు.. పలు ప్రాంతాల్లో దాడులు కూడా జరిగాయి.ఒడిపోతామనే భయంతో బండి సంజయ్ పోలీసుల పైనే దాడికి దిగారు.కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నదని గుర్తుంచుకోండని పోలీసులను హెచ్చరించినట్లు తెలుస్తుంది..