నగరంలో మారు మోగిపోతున్న పోలీస్ సైరన్.. ఎన్నికల నిబద్ధతను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఎన్నికల కేంద్రాలను సిసి కెమెరాల నిఘాలో ఉంచినట్లు తెలిపారు.. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.