ఏబిపి-సి ఓటర్ నిర్వహించిన ఒక సర్వేలో టీఆర్ఎస్ మెజార్టీ సీట్లలో విజయం సాధిస్తుందని ప్రకటించింది.150 డివిజన్లలో టీఆర్ఎస్ 92-94 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, బిజెపి 10-12 సీట్లు, ఎంఐఎం పార్టీ 38-42 సీట్లను , ఇక కాంగ్రెస్ 2 నుంచి నాలుగు సీట్లను దక్కించికొనుందని వెల్లడించింది.. మొత్తానికి చూసుకుంటే మళ్లీ ఈ ఎన్నికలు కుడా తెరాసకు కలిసొస్తాయని తెలుస్తుంది.. ఆ ధీమా తోనే టీఆర్ఎస్ నేతలు గెలుపు సంబరాలను ముందే మొదలు పెట్టారు..