కృష్ణా జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్..రైతుల సమస్యల పై పోరాడతామని హామీ ఇచ్చారు.. తుఫాన్ వల్ల భారీ నష్టాన్ని చూసిన రైతులను జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు.