11 తర్వాత తొలి ఫలితాలు వెలువడనున్నాయి..11 వేల లోపు ఉన్న మెహిదీపట్నం ఫలితం ఒకే రౌండ్లోనే రానుంది.ఒక్కో రౌండ్ ఓట్ల లెక్కింపునకు గంట నుంచి గంటన్నర సమయం పట్టనుంది. లెక్కింపులో 8,152 మంది సిబ్బంది పాల్గొంటుండగా.. 31 మంది ప్రక్రియను పరిశీలిస్తారు.మరి కొద్ది క్షణాల్లో మొదటి ఫలితాలు వెల్లడి.