టీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలవబోతోందని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేసారు. ఈ రోజు ఉదయం ఆమె మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, మంత్రి కేటీఆర్ పనితీరుతో ప్రజలు అత్యధిక మెజారిటీతో టీఆర్ఎస్ను గెలిపిస్తారనే విశ్వాసం తమకు ఉందని ఆమె నేడు మీడియాతో మాట్లాడుతూ అన్నారు... నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా టీఆర్ఎస్కు అనుకూలంగానే వచ్చాయని ఆమె స్పష్టం చేసారు.