మద్య ప్రదేశ్ లోని కొన్ని ముఠాల కు పిల్లలను తల్లి దండ్రులు అద్దెకు ఇస్తారు.. నెలకు 12 లక్షల వరకు ఆదాయాన్ని పొందుతున్నారని క్రైమ్ డీసీపీ బిషమ్ సింగ్ తెలిపారు. త్వరలోనే ఈ ముఠా గుట్టు ను బయట పెడతామని ఆయన చెప్పుకొచ్చారు..