జంతువుల పై ప్రేమను చాటుకున్న మహిళ.. 480 పిల్లులు, 12 కుక్కలను పెంచుకుంటున్నారు.ఏకంగా నెలకు 8 వేల డాలర్లు ఆమె ఖర్చు చేస్తుందట.సామాజిక మాధ్యమాల్లో వాటి ఫొటోలను పోస్ట్ చేయడం ప్రారంభించారు. దీంతో దేశవిదేశాల్లో ఉన్న జంతు ప్రేమికులు ఆమెకు విరాళాలు పంపడం మొదలుపెట్టారు. అలా వచ్చిన డబ్బుల తోనే ఇప్పుడు వాటిని పెంచుతుంది..ప్రతి ఒక్కరు మూగజీవాలను కరుణతో చూడాలి. దేవుడు మనకు తెలివి, ప్రేమించే హృదయం ఇచ్చాడు.. జంతువులను ప్రేమించండి అంటూ విజ్ఞప్తి చేశారు..