ఏలూరు పరిస్థితి పై పవన్ సంచలన వ్యాఖ్యలు.. రాష్ట్రంలోని ప్రముఖ వైద్యులు ఏలూరుకు చేరుకొని సమస్య పై పోరాడాలని ఏలూరు నగరమంతా ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేసే విధంగా యంత్రాంగాన్ని మోహరించాలి. బాధితులకు జనసేన నాయకులు అండగా ఉండాలని సూచించారు..