సీఎం జగన్ ఏలూరులో పర్యటించి బాధితులను పరామర్శించారు.. ఒక సీఎం అయ్యిన జగన్ రోగి కాళ్ళ దగ్గర కూర్చోవడం తో పాటుగా వాళ్ళ సభ్యులకు భరోసా ఇచ్చారు. అంత పెద్ద పదవిలో ఉన్న ఆయన ఇలా చేయడంపై వైఎస్సార్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. జగనన్న నువ్వు ఉన్నంత వరకు మాకు ఎటువంటి భాధలు ఉండవు అంటూ కొనియాడుతున్నారు