తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోయిన కోడి గుడ్డు ధరలు..అక్టోబరులో రైతుకు ఒక గుడ్డుకు గరిష్ఠంగా రూ.5.29లు దక్కింది. ప్రస్తుతం రూ. 3.90 మాత్రమే పోతుంది.ప్రస్తుతం ఒకవైపు కార్తీక మాసం , మరోవైపు చలి, వర్షాల కారణంగా ఉత్పత్తి కూడా తగ్గిపోవడంతో రేట్లు కూడా భారీగా పడిపోయాయి..