ఆర్టీసి ఉద్యోగుల్లో టెన్షన్.. టెన్షన్.. జీతాలు వస్తాయా.. లేదా.. ఈ నెల జీతం రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..ఆర్టీసీ ఉద్యోగులకు నవంబరు వేతనాలను త్వరలోనే సర్దుతామని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. కచ్చితమైన తేదీకి కాకుండా వేతనాలను అటూ ఇటూగా చెల్లించడం జరుగుతుందని ఆయన తెలిపారు