నమ్మకంగా ఉంటూనే వందల మంది దగ్గర చిట్టీలు కట్టించకుంది.. కోట్లు రావడంతో బిచాణ సర్దేసింది.. ఈ ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.