మళ్లీ భారీగా తగ్గిన బంగారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.760 దిగొచ్చింది. రూ.50,070కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.700 క్షీణతతో రూ.45,900కు చేరింది..ఏకంగా రూ.2,700 పడిపోయింది. దీంతో వెండి ధర రూ.66,800కు తగ్గింది..