కృష్ణా జిల్లాల్లో దారుణం.. పెళ్ళై నాలుగేళ్లు అయిన కోడలికి పిల్లలు పుట్టలేదని అతి దారుణంగా కోడలిని చంపిన అత్తింటి వాళ్ళు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి చంపింది అత్తంటి వాళ్లని గుర్తించి కేసు నమోదు చేసుకున్నారు..