ఫ్లైట్ సిబ్బందికి కరోనా రాకుండా మార్గదర్శకాలను విడుదల చేసిన చైనా ప్రభుత్వం..డైపర్స్ వేసుకుంటునే లేకుంటే ఇక అంతే అంటున్నారు..వీటివల్ల సిబ్బందికి ఎటువంటి సమస్యలు రావాని తెలిపారు.. ఈ పద్దతి ఎంతవరకు వెళుతుంది చూడాలి...