మోహన కృష్ణ అనే కానిస్టేబుల్   క్రికెట్ బెట్టింగ్లు, జల్సాలకు అలవాటుపడ్డ  డబ్బుల కోసం గంజాయి స్మగ్లింగ్ చేసేందుకు అలవాటు పడ్డాడు. దీంతో అడ్డంగా ఎక్సైజ్ పోలీసులకు దొరికిపోయాడు. ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ ఇన్స్పెక్టర్ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.