స్వీడెన్ జైళ్లలోని ఫొటోలను పోస్ట్ చేశాడు.ఈ ఫోటోలు ప్రస్తుతం అందరినీ అబ్బుర పరుస్తున్నారు. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి లోనయ్యారు..పడుకునే మంచం నుంచి వారు స్నానం చేసే బాత్రూంలు, తినే ప్రదేశం ప్రతి ఒక్కటి కూడా లగ్జరీగా నిర్మించారు. నేరానికి పాల్పడిన వారికి ఇంతటి లగ్జరీ వసతులను కల్పించడమేంటని వాదించే వారు కూడా చాలా మందే ఉన్నారు