మొబైల్ తయారీ విభాగంలో చైనాను అధిగమించడమే భారత్ లక్ష్యమని ఆయన అన్నారు.ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెన్టివ్ పథకం ప్రపంచ దిగ్గజ కంపెనీలను ఆకర్షిస్తోందని కేంద్ర టెలికాం, ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అభిప్రాయ పడ్డారు..2025 నాటికి భారత్ ఆ లక్ష్యాన్ని చేరుకుంటుంది. సంపన్న దేశంగా అభివృద్ది చెందుతుందని ఆయన పేర్కొన్నారు..