ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి గిఫ్ట్ రెడీ చేశారు. సంక్రాంతి పండుగకు ముందు జనవరి 9వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తల్లుల అకౌంట్లలో ‘జగనన్న అమ్మ ఒడి’ డబ్బు జమ చేయనున్నట్లు ప్రకటించారు.