వనస్థలిపురంలో భర్త వేరే మహిళతో ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన భార్య. ఆమె కు తండ్రి సహకరించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు. శ్రీనివాస్‌ని, ఆ మహిళలను కూడా అరెస్ట్ చేశారు. చీటింగ్ కేసు కింద కేసు నమోదు చేశారు...