నార్త్ కరోలినా రాష్ట్రంలోని లెక్సింగ్టన్ కు చెందిన జొనాథన్ బెరియర్ అనే వ్యక్తికి ఫేస్బుక్ లో ఒక మైనర్ తో పరిచయం ఏర్పరుచుకున్నాడు.. అప్పటి నుంచి ఆమెతో ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడుతుండేవాడు.. అలా మొదలైన వాళ్ళ పరిచయం కాస్త ముదిరింది. ఆమెను లైంగికంగా ప్రాలోభించి, తన కోరిక తీర్చుకున్నాడు. విషయం బయటకు పొక్కడంతో అతనికి 15 ఏళ్ల జైలు శిక్ష పడింది..