నారాయణ , చైతన్య కాలేజీలకు భారీ షాక్ ఇచ్చిన హైకోర్టు.. ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేఖంగా నడుస్తున్నాయని దంతం రాజేష్ అనే వ్యక్తి హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణను డిసెంబర్ 31వ తేదీకి వాయిదా వేసింది..