రోజురోజుకు ఎక్కువవుతున్న జీఎస్టీ మోసాలు.. కొట్టు వ్యక్తికి రూ.109 కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టాడని కోర్టు అతనికి నోటీసులు జారీ చేసింది.ఆ టీ కొట్టు యజమానికి నోటీసు కాపీలను కనీసం చదవడం కూడా రాదు. ఎందుకంటే అతడు నిరక్షరాస్యుడు. తెలిసిన వారికి ఆ కాపీ చూపించి అదేమిటని అడిగాడు. విషయం తెలిశాక లోబదిబోమన్నాడు.. విచారణ జరిపిన అధికారులు అది నిజమేనని నిర్దారణకు వచ్చారు. ఈ విషయం పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని సదరు డిమాండ్ చేస్తున్నారు.