ఢిల్లీ సరిహద్దు కొనసాగుతున్న రైతుల నిరసన.. నేటితో 24 రోజుకు చేరుకున్న నిరసనలు.. నిరసనకు మద్దతు తెలుపుతూ ముందుకు వస్తున్న సినీ తారలు, క్రీడాకారులు. రైతులను కాపాడండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..