మహిళా శక్తిని మించిన శక్తి ప్రపంచంలో మరొకటి లేదన్నారు.మహిళల భద్రతా పరమైన సమస్యలు తెలుసుకుని ఉన్నతస్థాయికి తీసుకెళ్లి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామన్నారు. మహిళల భద్రత, రక్షణ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నెంబర్లపై విస్తృత ప్రచారం చేసి వాటి పై అవగాహన కల్పిస్తామని స్మితా సబర్వాల్..