తెలంగాణలో ఇకపై పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరగునున్నాయి. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ పద్ధతికి ప్రభుత్వం స్వస్తి చెప్పింది. హైకోర్టు ఆదేశాలతో ఈ మార్పులు చేసింది తెలంగాణ ప్రభుత్వం.