భారీగా పడిపోయిన టమోటా ధరలు.. గగ్గోలు పెడుతున్న రైతన్నలు.. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు..ప్రస్తుతం టమోటా ధర రూపాయి కూడా పలుకక పోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చేతి ఖర్చులు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.