ఫేస్ బుక్ ద్వారా రెచ్చిపోయిన యువకుడు.. ఇద్దరు యువతులకు అసభ్యకర మెసేజ్ లు పంపించాడు.. ఎంత చెప్పినా వినకుండా పంపించడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.