ఏపి లో రేషన్ డోర్ డెలివరికి సర్వం సిద్దం.. రేషన్ సరుకులను వాలంటీర్ల ద్వారా డోర్ డెలివరీ చేయనున్నట్లు గతంలో జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే.. జనవరి ఒకటి నుంచి ఈ పద్దతి ద్వారా రేషన్ సరుకులను అందించనున్నారు..