చెల్లిపై దారుణానికి పాల్పడిన అక్క.. భోపాల్ లో వెలుగు చూసిన దారుణ ఘటనా.. డబ్బుల కోసం చెల్లికి డ్రగ్స్ ఇచ్చి వ్యభిచార కూపంలోకి దించినట్లు వెల్లడి.. బాలిక తల్లి గాంధీనగర్ పోలీసులను ఆశ్రయించింది. పోక్సో చట్టం కింద అత్యాచారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొదట అక్కను అరెస్టు చేసి ఈ విషయాన్ని క్లుప్తంగా తెలుసుకొనే ప్రయత్నం చేశారు.. అనంతరం బాలికను రేప్ చేసిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు..