చిత్తూరులో అమానుషం..గుర్రంకొండ మండల కేంద్రానికి సమీపంలో జీవనతోపునకు వెళ్లే దారిలో సిద్దేశ్వర గుట్ట వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇంటికి వెళ్తున్న మహిళను బలవంతంగా లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో పది మంది సమీప గుట్టల్లో కాపు కాశారు..