వరకట్నం లేకుండా వివాహాలను' ఐ డోంట్వాంట్ డౌరీ డాట్కామ్' సంస్థ ప్రోత్సహిస్తున్నది. విశాలభావాలు ఉన్న వారిని వివాహబంధంతో ఒక్కటయ్యేలా చేస్తున్నామని సంస్థ నిర్వాహకుడు రమేశ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 14 ఏండ్లుగా ఈ స్వయంవరాన్ని నిర్వహిస్తున్నామని, కరోనా నేపథ్యంలో ఆన్లైన్లో నిర్వహిస్తునట్టు తెలిపారు.ఈ నెల 27 నుంచి 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జూమ్యాప్ ద్వారా ఈ సారి ఆన్లైన్ వేదికగా స్వయం వరాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు..