కోడి గుడ్డు ప్రియులకు భారీ షాక్..ఒక్కో గుడ్డు ధర రూ.30 పలుకుతోంది. అదేసమయంలో కేజీ అల్లం ధర ఏకంగా రూ.1,000 ఉంది. ఇంకా క్వింటా గోధుమ ధర రూ.6,000కు చేరింది..దీంతో డజన్ గుడ్ల ధర రూ.350కు చేరింది.