భారీగా పడిపోయిన టమోటా ధరలు.. గగ్గోలు పెడుతున్న రైతన్నలు.. మూడు నెలల క్రితం 50 నుంచి 60 రూపాయలు పలికిన ధరలు ..ప్రస్తుతం టమోటా ధరలు రూ. 10 నుంచి 20 రూపాయలు కూడా పలకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు..